హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వెలుగొండ జలధార వెలుగుల జలధార' సిడి ఆవిష్కరణ

ప్రకాశం: వెలుగొండ ప్రాధాన్యత, ప్రజల ఆశలు, రైతుల భవిష్యత్తును ప్రతిబింబిస్తూ మార్కాపురం జడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుని డోలా శ్యామలదేవి 'వెలుగొండ జలధార వెలుగుల జలధార' పాట రచించారు. ఈ పాటకు సంబంధించిన సీడీని మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయ సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్యామలదేవిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.