అనంతపురం: జనాభా దామాషా ప్రకారం యాదవులకు జడ్పీ ఛైర్మన్, మేయర్ పదవులు కేటాయించాలని యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, స్టూడెంట్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురంలోని యాదవ సంఘం భవనంలో ఆయన మాట్లాడారు. యాదవులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని సీఎం చంద్రబాబును కోరారు.
ఆంధ్రప్రదేశ్
యాదవులకు జడ్పీ ఛైర్మన్ పదవి ఇవ్వాలి: అమర్ యాదవ్


