ELR: ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఏలూరు రూరల్ మండలం గుడివాక లంకలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. నిరక్షరాస్యత నిర్మూలన అందరి బాధ్యత అన్నారు. బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని, బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించరాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అక్షరాస్యతతోనే సమాజ అభివృద్ధి'


