SRCL: గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, ఎస్పీ మహేష్ బి.గీతే కోరారు. వేములవాడలో గణేష్ మండపాల నిర్వాహకులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, అనుమతులు, పారిశుధ్యం, విద్యుత్ భద్రత పాటించాలని, నిమజ్జన శోభాయాత్రలో ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
తెలంగాణ
'గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి'


