హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీ కేసులో రెండేళ్లు జైలు శిక్ష

NLG: దొంగతనం కేసులో నల్గొండ మూడో అదనపు జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నిందితడికి జైలు శిక్ష విధించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సునీ (30) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ.. నిర్మాణంలో ఉన్న ఇళ్లలో విద్యుత్ వైర్లు, ఇతర సామగ్రిని దొంగలించాడు. ఈ క్రమంలో నిందితుడికి రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు 500 జరిమానా విధించారు.