హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదనపు కమిషనర్‌ను కలిసిన వైసీపీ

VSP: జీవీఎంసీ వార్డు డీలిమిటేషనన్‌ను ప్రజల సౌలభ్యం, పరిపాలనా అవసరాలు, స్థానిక సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా చేపట్టాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు డిమాండ్ చేశారు. వార్డు డీలిమిటేషన్ అంశంపై జీవీఎంసీ అదనపు కమిషనర్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు.