హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగోల్లులో జనసేనకు షాక్

NTR: మంగోల్లు గ్రామ మాజీ సొసైటీ అధ్యక్షులు శరణం కృష్ణారావు జనసేన పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ చేరికతో మంగోల్లులో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.