హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే ఈర్ల శంకర్‌పై ఎస్పీకి ఫిర్యాదు

SRCL: మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఈర్ల శంకర్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎస్పీ మహేష్ బి.గీతేకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఉద్రిక్తతకు దారితీస్తాయని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.