హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కుటుంబ పెద్దకు రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా'

ADB: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద కుటుంబ పెద్దకు రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా లభిస్తుందని రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. 18 నుంచి 59 వయస్సు గల వారు నవంబర్ 19 లోపు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.