BHPL: మహాముత్తారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కురుసం రమేష్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
తెలంగాణ
అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్


