ASR: జీ.మాడుగుల సీఐ లక్ష్మణరావు, ఎస్సై సాయిరామ్ పడాల్ ఆధ్వర్యంలో మంగళవారం సంతబయలులో మహిళల భద్రత, గంజాయి దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళల భద్రతపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ


