హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన SP నితికా పంత్

ఆసిఫాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను SP నితికా పంత్ పరిశీలించారు. మంగళవారం ఆసిఫాబాద్ పెద్దవాగు, కాగజ్ నగర్ పెద్దవాగు నిమజ్జన కేంద్రాలను సందర్శించి ఊరేగింపు మార్గాలను తనిఖీ చేశారు. బారికేడింగ్, లైటింగ్, ట్రాఫిక్, పార్కింగ్, సీసీటీవీ, డ్రోన్ నిఘా, వైద్య, అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.