హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం

PLD: నరసరావుపేటలోని 3వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో మంగళవారం 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.