హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఆస్తులపై కన్నేస్తే ఊరుకోం: భూమన

TPT: టీటీడీ ఆస్తులను ల్యాండ్‌బ్యాంక్‌గా ఉపయోగించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని సహించబోమని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. టీటీడీ భూములను వాణిజ్య అవసరాలకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. తిరుమలలో గోమాంసానికి అనుమతించే హోటళ్లకు అవకాశం ఇవ్వడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని విమర్శించారు.