హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు నెలలుగా వెలగని స్ట్రీట్ లైట్లు

CTR: పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం ఎగువతడకరా పంచాయతీలో పలుచోట్ల మూడు నెలలుగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. సమస్యను పలుమార్లు గ్రామపంచాయతీ కార్యదర్శి పురుషోత్తం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే లైట్లు మరమ్మతు చేయాలని కోరారు.