GDWL: గద్వాలకు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు ధరూర్ మండలం జాంపల్లి శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కేటీదొడ్డి నుంచి సంగాల పాఠశాలకు 60 మంది విద్యార్థులతో వెళ్తుండగా స్టీరింగ్ విరిగి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
స్కూల్ బస్సుకు ప్రమాదం


