NGKL: వెల్దండ మండల కేంద్రంలోని రైతువేదికలో అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్‌లతో కలిసి తహసీల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 32 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 19,889 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయని, అదనంగా మరో 12 వేల మంది పేర్లు నమోదు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
అర్హులందరికీ రేషన్‌కార్డులు: MRO


