SRCL: సీఎంఆర్‌ను గడువులోగా తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం. IDOCలో పౌర సరఫరాల డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్‌తో కలిసి రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షించారు. మిల్లుల వారీగా ఇవ్వాల్సిన, ఇచ్చిన సీఎంఆర్‌పై ఆరా తీశారు. లక్ష్యం మేరకు సీఎంఆర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'సీఎంఆర్‌ను గడువులోగా తప్పనిసరిగా ఇవ్వాలి'


