NRPT: నర్వ మండల కేంద్రంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ 1, డే వాచ్‌ఉమెన్ 1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు MEO రామ్‌రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ కుక్‌కు 7వ తరగతి ఉత్తీర్ణత, వంట అనుభవం ఉండాలన్నారు. డే వాచ్‌ఉమెన్‌కు 10వ తరగతి అర్హత తప్పనిసరన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు SEP 9 -11లోపు కేజీబీవీలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


