ASR: పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలోని అరోహణ్ ఏఐ ఫెలోషిప్ కార్యక్రమం కోసం 50బ్రాండెడ్ డెస్క్‌టాప్ కంప్యూటర్ సిస్టమ్స్, ఇన్‌స్టాలేషన్, కాన్ఫిగరేషన్ అమలుకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పీవో ఆదిత్య వర్మ మంగళవారం తెలిపారు. ఇంటెల్ ఐ5 13వ తరం, తదుపరి ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ, 23.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ మానిటర్ ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏఐ ఫెలోషిప్‌కు 50 డెస్క్‌టాప్‌లు


