ASR: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ నిశాంతి మంగళవారం అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న భవనాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థలం లేనిచోట అనువైన స్థలాలు గుర్తించాలని సూచించారు. గృహ సందర్శనలకు ప్రాధాన్యత ఇచ్చి, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సక్రమంగా సేవలు అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మౌలిక వసతులు మెరుగుపరచాలి'


