BHPL: తాడిచర్ల గ్రామానికి చెందిన డా. సురేష్ పులిగంటి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ
నిరుపేద కుటుంబం నుంచి పీహెచ్‌డీ వరకు..!


