హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ వర్కర్ల ముందస్తు అరెస్టు

KNR: డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న రామడుగు మండల ఆశా వర్కర్లను పోలీసులుమంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.