KNR: కరీంనగర్ పట్టణంలోని వీధి వ్యాపారుల మెరుగైన జీవనోపాధి కల్పించాలని లక్ష్యంతో మెప్మా, నెక్ ఆధ్వర్యంలో మంజూరైన ఆధునిక ఎగ్ కార్టులను నగరపాలక సంస్థ ఆవరణలో మేయర్ శ్రీనివాస్ ఉచితంగా పంపిణీ చేశారు. వీధి వ్యాపారులు నగర ఆర్థిక వ్యవస్థలో కీలకమని, వారి స్వయం సమృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని మేయర్ పేర్కొన్నారు.
తెలంగాణ
వీధి వ్యాపారులకు అండగా ఉచితంగా ఎగ్ కార్డుల పంపిణీ


