హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ హామీలు, గ్యారంటీలు ఏమయ్యాయి?

VKB: ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వేధింపులు ఆపాలని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోహిర్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలు, గ్యారంటీలను అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.