హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 11న భీమవరంలో మెగా జాబ్ మేళా

W.G: APSSDC, NCS ఆధ్వర్యంలో భీమవరం MPDO కార్యాలయంలో ఈనెల 11న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోకమాన్ తెలిపారు. అపోలో ఫార్మసీ, జగదీశ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్, కియా మోటార్స్, జెస్పర్ మోటార్స్, సంధ్య మెరైన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్ సైటు‌లో రిజిస్టర్ అవ్వాలన్నారు.