MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
తెలంగాణ
పన్ను వసూళ్లను వేగవంతం చేయండి : అదనపు కలెక్టర్


