MHBD: లైసెన్స్ సర్వేయర్ల అసెంబ్లీ ముట్టడి సందర్భంగా లైసెన్స్ సర్వేయర్లను మంగళవారం ముందస్తుగా తొర్రూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు వెంకన్న మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్వేయర్ల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
తెలంగాణ
సర్వేయర్లను అరెస్టు చేసిన పోలీసులు


