SKLM: ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో పలు వీధుల్లో వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి సమయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం నేపథ్యంలో విష సర్పాలు సంచరిస్తుండటంతో చీకట్లో బయటకు రావాలంటే భయపడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. రహదారుల వెంట తగిన వెలుతురు లేకపోవడం వల్ల ప్రమాదాల భయం కూడా ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీధిలైట్లు లేక అవస్థలు


