హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

NZB: ఈ నెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ పి. సాయి చైతన్య కోరారు. న్యాయ సంబంధిత సమస్యలను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని తెలిపారు. చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలను పరస్పరం అంగీకారంతో పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు.