GDWL: గద్వాల మండల పరిధిలోని కాకులారం గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం పట్ల గ్రామ నాయకులు, సర్పంచ్ ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలనే దూరదృష్టితో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ పబ్లిక్ పాఠశాలలను మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యేను కలిసిన గ్రామ ప్రజలు


