JN: ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి (CMRF) కొండంత అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. జనగామ, బచ్చన్నపేట మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఆయన మొత్తం రూ.4.25 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన పేద ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
'పేదలకు సీఎం సహాయనిధి అండ'


