అన్నమయ్య: రాజంపేట మండలం కొత్త బోయినపల్లిలోని పీఎం శ్రీ ఎస్‌జేఎస్‌ఎస్‌ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 15 రోజుల స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు కే.భారతి, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో శుభ్రత కార్యక్రమం చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త బోయినపల్లిలో స్వచ్ఛత పక్వాడ


