MNCL: ఈ నెల 10న జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం టీజీజేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని టీజీజెేఏసీ జిల్లాఛైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజా రెడ్డి తెలిపారు.
తెలంగాణ
ఛలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వాలని వినతి


