MHBD: వినాయక చవితి వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని MHBD జిల్లా ఎస్పీ శబరీష్, కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా పోలీసు, అధికార యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలి'


