MBNR: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మంగళవారం హన్వాడ మండలంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, పేద రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి వంటగదిని పరిశీలించారు. వంటగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
తెలంగాణ
మండలంలో పర్యటించిన కలెక్టర్


