MHBD: తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెంకు చెందిన ఊకే శిరీష మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈవాళ కొత్తగూడలో మాట్లాడుతూ.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలందరికీ చట్టం సమానంగా వర్తించాలన్నారు.
తెలంగాణ
VIDEO: శిరీషకు న్యాయం చేయాలి: తుడుం దెబ్బ


