హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NDL: డోన్ పట్టణంలోని ITI కళాశాల సమీపంలో జరిగిన బస్ ప్రమాదంలో గాయపడిన వారిని డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి, మెరుగైన వైద్యం, అవసరమైన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు.