హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుది మెరుగుల్లో గణపతి ప్రతిమలు..

MDCL: ఉప్పల్ రామాలయం, భగాయత్, పోచారం ప్రాంతాల్లో గణపతి ప్రతిమల తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ప్రతిమలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. యువతను ఆకట్టుకునేలా ట్రెండ్‌కు అనుగుణంగా గణనాథుల రూపాలను తీర్చిదిద్దుతున్నారు.