అన్నమయ్య: ప్రేమ పేరుతో మోసం చేశారని ఆరోపిస్తూ మదనపల్లె యువతి కుటుంబంతో కలిసి 1-టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది. పెంజూరి రోహిత్, లోహిత్ సాయి తనను, చెల్లిని మోసం చేశారని, మరో 50 మంది యువతులు బాధితులని ఆరోపించింది. న్యాయం జరగలేదంటూ తండ్రి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం యువతి విషం తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రేమ పేరుతో మోసం


