హైదరాబాద్: 28°C
తెలంగాణ

బేబీ పాండ్‌పై అధికారుల పరిశీలన

RR: జీహెచ్‌ఎంసీ మియాపూర్ సర్కిల్-48 పరిధిలోని కొత్తకుంట, గురునాథం చెరువులతో పాటు రేగులకుంట వద్ద తవ్విన బేబీ పాండ్‌ను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మియాపూర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైడ్రా, ఇంజనీరింగ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టి చెరువుల రక్షణపై సమీక్షించారు.