NZB: ప్రజా పరిషత్ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎండీ రఫీ మొహమ్మద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. మండల ప్రత్యేక అధికారి శివ అధ్యక్షతన జరిగే సమావేశంలో విద్యుత్, వైద్యం, తాగునీరు, వ్యవసాయం, పారిశుద్ధ్యం, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
తెలంగాణ
సిరికొండలో రేపు మండల పరిషత్ సమావేశం


