హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నాపై దాడి అబద్ధం: మాజీ ఎమ్మెల్యే

SDPT: తనపై దాడి జరిగిందంటూ BRS సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తేల్చిచెప్పారు. ప్రజ్ఞాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. తనను టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. కేసీఆర్‌పై దాడి సంస్కృతి తమది కాదని, స్పీకర్‌పై వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకే ఫామ్‌హౌస్‌కు వెళ్లామని స్పష్టం చేశారు.