MDCL: గాజులరామారం 278 డివిజన్‌లోని చిత్తారమ్మ దేవి ఆలయం యూటర్న్ వద్ద వాహనాల వేగంతో ప్రమాదాల ముప్పు ఉందని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు సాయినాథ్ నేత తెలిపారు. ప్రజల భద్రత కోసం రెండు వైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, కాకతీయ టెక్నో స్కూల్ వీధిలో దెబ్బతిన్న రోడ్డును మరమ్మతు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు వినతిపత్రం అందించారు. అధికారులు సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ
వాహనాల వేగంతో ప్రమాదాల ముప్పు..


