MDCL: మల్కాజ్‌గిరిలో వినాయక విగ్రహాలను తరలించే ముందు మార్గాన్ని పరిశీలించి విద్యుత్ తీగలు, చెట్లు, వంతెనలు వంటి అడ్డంకులను గుర్తించాలని పోలీసులు సూచించారు. విగ్రహ ఎత్తు పరిమితిని పాటిస్తూ వాహనంపై సురక్షితంగా అమర్చుకుని నెమ్మదిగా ప్రయాణించాలని తెలిపారు. విద్యుత్ తీగల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
విగ్రహం ఎత్తు విషయంలో పోలీసులు వార్నింగ్!


