హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి

NZB: భూమి పట్టా కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ కలిగి ఉండాలని బాల్కొండ వ్యవసాయ అధికారిణి లావణ్య సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని డిజిటల్ అగ్రి మిషన్‌లో భాగంగా ఆధార్, పట్టా వివరాలను అనుసంధానిస్తూ రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.