KRNL: కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురంలో శ్మశాన వాటికకు వెళ్లే దారిలో దెబ్బతిన్న వంతెనను పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. గతేడాది వర్షాలకు వంతెన కూలినా మరమ్మతులు చేపట్టకపోవడంతో.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పునర్నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కూలిన వంతెనను పరిశీలించిన కాటసాని


