KRNL: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మంగళవారం కోరారు. కర్నూలులో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కూటమి సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేయాలి: మాజీ ఎమ్మెల్యే


