హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైజ్ ద్వారా మహిళలకు ఏఐ ఉపాధి

NTR: గుంటుపల్లి రైజ్ కేంద్రంలో ఏఐ 4 అష్యూర్ తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న 31 మంది మహిళలకు మంగళవారం సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. నలుగురికి ఫుల్‌టైమ్ ఉద్యోగాలు లభించగా, మిగిలిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్స్ అవకాశాలు దక్కాయి.