ADB: మాజీ సీఎం కేసీఆర్ మరణాన్ని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నేరడిగొండ బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధులు హుందాగా ప్రవర్తించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై పీఎస్‌లో ఫిర్యాదు


